WELCOME

WELCOME

ఏంటి టాటూ వేయించుకందా?

ఏంటి టాటూ వేయించుకందా? 
ఈ మద్యన మన హీరోయిన్లు ఏం చేసినా అది కాస్త అతిగానే ఉంటుంది. అందులోనే చాలామంది ఒకటే పనిచేస్తుంటే మనలాగా చూసేవారికి కూడా కాస్త అతిగానే ఉంటుంది. మ్యాటర్‌ ఏంటంటే, గతంలో దీపిక పదుకునె, తాప్సీలు వేయించుకున్నట్లు ఇప్పుడు బ్యూటిఫుల్‌ లేడి సమంత కూడా వేయించుకుంది. తన ఒంటిపై ప్రేమకు గుర్తుగా ఒక టాటూను వేయించుకుందీ చిన్నది.

ఒక ప్రైవేటు కార్యక్రమానికి పొట్టి పొట్టి బట్టల్లో వచ్చిన రచ్చ చేసిన సమంత ఒంటిపై ఎక్కడో కనిపించని చోట ఒక టాటూ కనిపించింది మనోళ్ళకు. దాని గురించి ప్రశ్నించగానే అది ఒక లవ్‌ టాటూ అని సెలవిచ్చిందట అమ్మడు. రీసెంట్‌గా యురోప్‌ వెళ్ళినప్పుడు అక్కడ ఈ టాటూ వేయించుకున్నట్లు వినికిడి. ఇంతకీ లవ్‌ టాటూ అంటే మన ఫ్లాప్‌ హీరో సిద్దార్ద్‌కోసమేనా? అంతే కదా ఇంకేముంటుంది. అయితే ఈవిడ వేయించుకుంటుంది సరే, సిద్దార్ద్‌ ఈమెకోసం ఏమైనా చేశాడా? ఎందుకుంటే ప్రతీసారి అమ్మాయిలకు బ్రేకప్‌ చెప్పేది సిద్దూ సారేనట. కాబట్టి సమంత కాస్త జాగ్రత్తగా ఆయనక్కూడా ఒక్కటేయిస్తే బెటర్‌.

ShareThis

Related Posts Plugin for WordPress, Blogger...
Powered By BSMOVIE · Designed By SATISH