ఇప్పుడు ఇండియన్ టాలెంట్ వరల్డ్ వైడ్ గా దుమ్ము రేపుతుందని అందరికి తెలిసిన విషయమే ఈ మధ్యే ఆస్కార్ అవార్డ్స్ అందుకొని ఇండియన్ పవర్ చూపిన ఎ.ఆర్.రెహమాన్ బాటలో మరో సంగీత దర్శకుడు అడుగులు వేస్తున్నాడు. ఆయన ఎవరో కాదు మేనల్లుడు జి వి ప్రకాష్ కుమార్. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకుని, ఓ ఇంటివాడైన ప్రకాష్ త్వరలో మామయ్యలా హాలీవుడ్ రంగ ప్రవేశం కూడా చేయబోతున్నాడు. ఓ ఆంగ్ల చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ ఏడాదే తన హాలీవుడ్ రంగ ప్రవేశం జరుగుతుందనీ, ఈ వివరాలు త్వరలో వెల్లడిస్తాననీ ప్రకాష్ చెప్పాడు. మరి మామయ్యలా ఆస్కార్ కూడా అందుకుంటాడ అనేది చూద్దాం.
tollywood latest movies ,actors,reviews,trailers,serials,shortfilms,videos,news at one place
WELCOME
హాలీవుడ్ లోకి మరో సంగీత దర్శకుడు