హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన చూపును తమిళ ఇండస్ట్రీ వైపు మదలించింది.ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ లేకపోవటంతో ఇక కోలీవుడ్ లోనైనా పాతుకుపోదామని తెగ ప్రయత్నిస్తోంది.
తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు రెమ్యున రేషన్ తో చుక్కలు చూపిస్తున్న కాజల్ ఈమధ్య రెండు తమిళ సినిమాలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న ‘జిల్లా’ అనే సినిమాలో కాజల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ గా కనపడనుంది.ఆర్.బి చౌదరి నిర్మిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రం లో కాజల్ కి సంభందించిన కొన్ని హాట్ స్టిల్స్ ఈమధ్య నే విడుదలయ్యాయి.ఈఫోటోలలో కాజల్ ను చూసిన కుర్రకారుకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.పోలిస్ కార్ కు ఆనుకుని నిల్చుని ఉన్న కాజల్ తన చూపులతో జనాలకు మత్తెకిస్తుంది.అంతేకాక కాజల్ వేసుకున్న బ్లాక్ టాప్,టైట్ జీన్స్ కాజల్ ఓంపుసొంపులను బాగా ఎలివేట్ చేస్తున్నాయి.
నల్లరంగు టాప్ వేసుకున్న కాజల్ తన నడుము ఒంపుల వ్యాలిని ఓరేంజ్ లో ప్రదర్శిస్తుంది.నిజమైన పోలీస్ లు కూడా ఇలానే కాజల్ లాగా ఉంటె అందరూ కావాలనే కేసుల్లో ఇరుక్కుని జైలల్లో వెళ్ళి కూర్చుంటారేమో ..