శృతి జోరుకి స్పీడ్‌కి తన తండ్రి కమల్ బ్రేకులు వేశాడట . వేరే హీరోయిన్ ల ఆఫర్ లు లాక్కోవడం, అందరి ముందు స్కిన్ షోకి గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వటం వంటివి తగ్గించుకోమని శృతికి స్ట్రిక్ట్‌గానే చెప్పాడు కమల్‌హాసన్. ముఖ్యంగా తోటి హీరోయిన్స్‌తో ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలని అందరితో దూకుడు గా బిహేవ్ చేయొద్దని గట్టిగానే చెప్పాడట కమల్.
కమల్ మాటలు శృతి పైన బానే ప్రభావం చూపాయి . మొన్నటికి మొన్న ఆసిన్‌తో కాలు దువ్విన శృతిహాసన్ ఇప్పుడు స్పీడ్ తగ్గించింది. వెల్‌కం సీక్వెల్‌లో అసిన్ ను తప్పించి శృతి ని తీసుకున్న సంగతి తెలిసిందే .అలా అసిన్ ను తప్పించటం లో తన పాత్ర ఏమి లేదని ఆసిస్‌కి తెలియపరిచే విధంగా శృతి ప్రయాత్నాలు మొదలెట్టింధి
అంతేకాకుండా తన తండ్రికి ఆసిన్ గురించి చెప్పటంతో, కమల్‌హాసన్ తన అప్‌కమింగ్ మూవీలో ఆసిస్‌ను హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా డైరెక్టర్లకు తనను ప్రెష్ ఫిల్మ్‌లో నే హీరోయిన్‌గా తీసుకోమని ,అలాకాకుండా పాత హీరోయిన్స్‌ను తొలగించి, ఆ ప్లేస్‌లో తనకు అవకాశాలు ఇవ్వవద్దనీ చెపుతుందట